Perupalem Andhalu

@perupalem_andhalu

#perupalem & #kppalem♥️ #perupalemandhalu #perupalem #natureclicks📷 #perupalembeach Proud to be godavarian ❤️ DM us your best pics to get posted 💯
Posts
817
Followers
2,021
Following
119
#perupalem కనకదుర్గమ్మ జాతర మొదలు...ఒడిగట్టు బియ్యం కట్టాక ఊరు మొత్తం తిరిగి...జాతర మొదటి రోజు అమ్మవారు పుట్టింటి నుండి సారే తెచ్చినట్టు అత్తవారి ఇల్లు అయిన మేళం వారి ఇంటికి వచ్చి ఆడపడుచులు చేతులతో ఆ ఒడిగట్టు బియ్యం విప్పడంతో జాతర మొదలు అవుతుంది...నిన్న జరిగిన ఒడిగట్టు బియ్యం సంబరం... #perupalem #godavariphotolu #godavari #westgodavari #festival #sambaram #village #godess #perupalemandaalu #kanakadurgamma #enjoy #memories
179 2
4 days ago
ఒడిగట్టు బియ్యం కట్టాక, జాతర మధ్య సమయంలో డప్పుల మోతలతో ఇల్లిల్లూ తిరుగుతుంది అమ్మోరు వచ్చి.ఎవరైనా ఒక పెద్దమనిషి వచ్చి మన మంచీ చెడ్డా కనుక్కుంటేనే మనసు నిండిపోయే పల్లె మనుషులం.అమ్మలగన్నయమ్మ,ఆ ఆది ముత్తైదువే ఇంటి ముందుకు వచ్చి మన గుమ్మంలో ఆసీనురాలై, దీప ధూపాలు స్వీకరించి..."ఏమర్రా బాగున్నారా,నేను ఉన్నా కదా..ఎందుకురా భయం" అని అంటుంటే నువ్వు ఇచ్చే ఈ ధైర్యమే చాలు తల్లీ అంటూ దండాలు పెడతారు ఇంటిల్లిపాదీ. #పేరుపాలెం #perupalem _andhalu #perupalembeach #perupalem #ammoru #ammoruthalli #ammorudaya #kanakadurga #kanakadurgatemple #palletooruandhalu #palle #palletooru #konaseema🌴 #durga #maadurga #durgama #ammavaru #amma #talli #jathara
193 1
14 days ago
ఈ సంక్రాంతికి.... మన పండగ వైభవం చాటి చెప్పే విధంగా... మన గోదావరి అబ్బాయిలు తీసిన "సంక్రాంతి వచ్చిందే తుమ్మెద"కవర్ సాంగ్ టైటిల్ పోస్టర్ లుక్ విడుదల.... అతి తొందరలో సాంగ్ రానుంది....! ఈ పోస్టులు లైక్ చేసి షేర్ చేయండి.... #godavari #sankranthi #festival #song #coversong #westgodavari #eastgodavari #konaseema
113 0
2 months ago
చాలా మామూలుగా అనిపించవచ్చు గానీ..ఇపుడు కాస్త rare అయిపోయాయి కట్టెల పొయ్యిలు,ఇలాంటి దృశ్యాలు...ఇక భవిష్యత్తులో ఈమాత్రం కూడా కనపడవు కాబోలు🙄.. #పేరుపాలెం అందాలు . . . #peruapalem _andhalu #perupalem #mogaltur #palle #palletooru #palletooruandhalu #village #villagevibes #ilovewest #ilovewestgodavari #westgodavari #eastgodavari #konaseema🌴 #konaseema _andalu #pacha
167 1
2 months ago
మన #narasapuram లూథరన్ చర్చి...క్రిస్టమస్ సందడి అంటే గుర్తు వచ్చే చోటు...విద్యుత్ దీపాల వెలుగులతో పట్టణానికే అలంకారం అయింది....💒 #narasapuram #westgodavari #godavari #church #christmas #jesus #perupalem #festival #memories #travel #lighting
167 0
3 months ago